Hyderabad: మహిళ మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి తరలించేందుకు యత్నం

Hyderabad: *ఇద్దరు యువకులను అడ్డగించి నిలదీసిన స్థానికులు *పొంతనలేని సమాధానం చెప్పడంతో చితకబాది పోలీసులకు అప్పగింత

Shireesha
Published on: 24 Sept 2021 11:08 AM IST
Two Young Boys Moving Woman Body in Hayat Nagar Hyderabad | Telugu Online News
X

మహిళ మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి తరలించేందుకు యత్నం

Hyderabad: మహిళ మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి తరలించేందుకు యత్నించిన ఘటన హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో వెలుగులోకి వచ్చింది. డెడ్‌బాడీని తరలిస్తున్న ఇద్దరు యువకుల్ని అడ్డగించి నిలదీశారు స్థానికులు. యువకులు పొంతనలేని సమాధానం చెప్పడంతో చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. అయితే మహిళను హత్యచేసి తరలిస్తున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తనది ప్రేమపెళ్లి అని, మృతురాలు భార్యేనంటూ నిందితుడు వినోద్‌ చెబుతున్నాడు. కాగా.. మహిళ ఎలా చనిపోయిందని ప్రశ్నించగా నిందితులు ఇద్దరూ సమాధానం చెప్పడం లేదు. అటు మహిళ డెడ్‌బాడీ నగ్నంగా ఉండటంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

Shireesha

Shireesha

Next Story