Himayat Sagar: హిమాయత్‌సాగర్‌కు పెరుగుతున్న ఇన్‌ఫ్లో.. మరో రెండుగేట్లను రెండు అడుగుల మేర ఎత్తివేత..
Himayat Sagar: హిమాయత్‌సాగర్‌కు ప్రస్తుతం 1,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
Himayat Sagar:హిమాయత్‌సాగర్‌కు పెరుగుతున్న ఇన్‌ఫ్లో.. మరో రెండుగేట్లను రెండు అడుగుల మేర ఎత్తివేత..
Himayat Sagar: హైదరాబాద్ హిమాయత్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో పెరుగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి అంతకంతకు ఎక్కువవుతుంది. ఇప్పటికే రెండుగేట్లను ఎత్తి.. నీటిని దిగువకు వదులుతున్న అధికారులు.. మరో రెండుగేట్లను రెండు అడుగుల మేర ఎత్తి.. నీటిని దిగువకు వదలనున్నారు. హిమాయత్‌సాగర్‌కు ప్రస్తుతం 1,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 2 గేట్ల ద్వారా 1,400 క్యూసెక్కుల నీరు దిగువకు వదలనున్నారు.
హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.5 అడుగులు
ప్రస్తుత ఇన్‌ఫ్లో 1,600 క్యూసెక్కులు..
ఔట్‌ఫ్లో 1400 క్యూసెక్కులు
Next Story




