TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

TSPSC Paper Leak: ఇద్దరు మహిళా ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న సిట్

Dhatripriya
Published on: 23 March 2023 12:13 PM IST
Two More Arrested In  TSPSC Paper Leak Case
X

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

TSPSC Paper Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇద్దరు మహిళా ఉద్యోగులను అదుపులోకి తీసుకుంది సిట్. దీంతో పేపర్ లీక్ కేసులో నిందితుల సంఖ్య 12కు చేరింది.

Dhatripriya

Dhatripriya

Next Story