Banjara Hills: హైదరాబాద్‌‌లో అర్ధరాత్రి కారు బీభత్సం.. ఇద్దరు మృతి...

Banjara Hills: హైదరాబాద్‌‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది

Shilpa
Published on: 6 Dec 2021 10:43 AM IST
Two Killed In Car Crash At Banjara Hills In Hyderabad
X

 హైదరాబాద్‌‌లో అర్ధరాత్రి కారు బీభత్సం

Banjara Hills: హైదరాబాద్‌‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 2లో కారు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. రోడ్డు దాటుతున్న వారిని వేగంగా వచ్చి ఢీకొట్టింది కారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు.

Shilpa

Shilpa

Next Story