Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సొరంగమార్గం

Tunnel Constructed in Shamshabad Airport to Transport Luggage | Live News
x

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సొరంగమార్గం

Highlights

Shamshabad Airport: రన్‌వే పై విమానాలకు ఇబ్బందికలుగకుండా ప్రత్యేక చర్యలు...

Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో రన్‌వేను సమర్థవంతంగా వినియోగించుకోడానికి ప్రత్యేక సొరంగమార్గాన్ని ఏర్పాటు చేశారు. ల్యాండయ్యే విమానాలకు ఇబ్బంది కలుగకుండా... ప్రయాణికులు, సరుకు రవాణాకోసం సొరంగమార్గాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories