VC Sajjanar: దేశంలోనే రోల్ మోడల్‌గా టీఎస్‌ఆర్టీసీ నిలిచింది

VC Sajjanar: సిబ్బందితో మమేకం కావడం కోసం.. డిపోల్లో వనభోజనాల కార్యక్రమాలు

Shekhar G
Published on: 6 Jan 2024 9:15 AM IST
TSRTC Has Become A Role Model In The Country Says VC Sajjanar
X

VC Sajjanar: దేశంలోనే రోల్ మోడల్‌గా టీఎస్‌ఆర్టీసీ నిలిచింది

VC Sajjanar: దేశంలోనే రోల్ మోడల్‌గా టీఎస్‌ఆర్టీసీ నిలిచిందని సంస్థ ఎండీ సజ్జనార్‌ అన్నారు. దీని వెనుక సిబ్బంది కృషి, పట్టుదల ఎంతో ఉందన్నారు. సిబ్బందితో మమేకం కావడం కోసం డిపోల్లో వనభోజనాల కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. హైదరాబాద్ రీజియన్‌లోని రాజేంద్రనగర్‌ డిపో ప్రాంగణంలో నిర్వహించిన వనభోజనాల కార్యక్రమానికి సజ్జనార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆనందం, ఆహ్లాదకరంగా సాగే వన భోజనాలు మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెబుతాయన్నారు సజ్జనార్.

Shekhar G

Shekhar G

Next Story