TSRTC: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త

TSRTC: ఉచితంగా పరీక్షా కేంద్రానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు...

Shireesha
Published on: 24 Oct 2021 11:08 AM IST
TSRTC Good News to Intermediate Students who Attending Board Exams 2021 | Telangana News
X

TSRTC: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త

TSRTC: ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. బస్ పాస్ సౌకర్యం కలిగిన విద్యార్థులు హాల్ టికెట్ చూపించి.. ఉచితంగా పరీక్షా కేంద్రానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. రూట్ పాస్‌లు ఉన్న విద్యార్థులు కూడా.. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Shireesha

Shireesha

Next Story