TSRTC: హైదరాబాద్‌లో పెరిగిన డే పాస్ ధరలు

TSRTC Day Pass Charges Hiked in Hyderabad
x

TSRTC: హైదరాబాద్‌లో పెరిగిన డే పాస్ ధరలు

Highlights

TSRTC: హైదరాబాద్‌లో డే పాస్ ధరలు పెరిగాయి.

TSRTC: హైదరాబాద్‌లో డే పాస్ ధరలు పెరిగాయి. 100 రూపాయలు ఉన్న డేపాస్‌ను TSRTC 120కు పెంచింది. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపిన మరుసటి రోజే ధరలను పెంచారు. గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్‌కు 80 రూపాయలున్న డే పాస్... ఇప్పుడు 100 రూపాయలు.. 120 డే పాస్ సమయంలో రోజుకీ 25 వేలు మాత్రమే అమ్మకం జరిగేవి.. ఇక 80 రూపాయల డే పాస్ సమయంలో రోజుకీ 40 వేల వరకు అమ్మకం జరిగేవి.

Show Full Article
Print Article
Next Story
More Stories