Bajireddy Goverdhan: టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య ఉంది

Bajireddy Goverdhan: సిటీ బస్సుల్లో రూ.5, పల్లెవెలుగు బస్సుల్లో రూ.1 పెంపు

Rama Rao
Updated on: 18 March 2022 5:01 PM IST
TSRTC Chairman Bajireddy Govardhan Spoke on RTC Bus Charges
X

Bajireddy Goverdhan: టీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య ఉంది

Bajireddy Goverdhan: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్య బాగా ఉందని, అందుకే రౌండప్‌ చేశామని అన్నారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌. కొత్త విధానంతో సిటీ బస్సుల్లో 5 రూపాయలు, పల్లెవెలుగు బస్సుల్లో ఒక రూపాయి పెరిగిందన్నారు. ఇక.. ఆర్టీసీ ఛార్జీలపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటున్నారు టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌.

Rama Rao

Rama Rao

Next Story