పెద్ద అంబర్‌పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...

Pedda Amberpet: ఓ కారులో నుండి మరో కారులోకి షిప్ట్ చేస్తుండగా అరెస్ట్...

Shireesha
Updated on: 23 May 2022 1:34 PM IST
TS Police 470 Kg Ganja Seized at Pedda Amberpet Hyderabad | Live News Today
X

పెద్ద అంబర్‌పేటలో 470 కేజీల గంజాయి పట్టివేత.. 10 మంది అరెస్ట్...

Pedda Amberpet: హైదరాబాద్‌ పెద్ద అంబర్‌పేటలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. 470 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని.. 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ చేసిన వారిలో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది.


Shireesha

Shireesha

Next Story