TS High Court: వరద ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

TS High Court: వరద సహాయక చర్యలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.

Arun Chilukuri
Published on: 28 July 2023 5:41 PM IST
TS High Court Orders Telangana Government to Submit Report on Flood Relief
X

TS High Court: వరద ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

TS High Court: వరద సహాయక చర్యలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. చెరుకు సుధాకర్ వేసిన పిల్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం... వరదల్లో ఎంత మంది మరణించారు..? బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించారా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు ఎంత మందిని తరలించారు. అక్కడ కల్పించిన మౌలిక సదుపాయాలపై ఈ నెల 31 వరకు పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story