TS DGP Ravi Gupta: పోలీసులూ బాధితులే.. ఓటీపీ కోసం సైబర్ నేరగాళ్లు కొత్త పంథా తొక్కుతున్నారు
TS DGP Ravi Gupta: సైబర్ నేరాల్లో పోలీసులు సైతం బాధితులుగా ఉన్నారు
TS DGP Ravi Gupta: పోలీసులూ బాధితులే.. ఓటీపీ కోసం సైబర్ నేరగాళ్లు కొత్త పంథా తొక్కుతున్నారు
TS DGP Ravi Gupta: టెక్నాలజీ పెరుగుతుండటంతో సైబర్ క్రైం కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ డీజీపీ రవిగుప్తా తెలిపారు. సైబర్ నేరాలపై హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యూట్యాబ్ లైక్, సబ్‌స్క్రిప్షన్ పేరుతోనూ మోసాలు జరుగుతున్నాయని డీజీపీ తెలిపారు. ఓటీపీ కోసం సైబర్ నేరగాళ్లు కొత్త పంథా తొక్కుతున్నారని చెప్పారు. సైబర్ నేరాలు పెరుగుతూనే ఉంటాయని.... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బిగ్ బాస్కెట్‌లో తన డేటా సైతం లీక్‌లో ఉందన్నారు. సైబర్ నేరాల్లో పోలీసులు సైతం బాధితులుగా ఉన్నారని తెలిపారు.
Next Story




