Pocharam Srinivas Reddy: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్

Pocharam Srinivas Reddy: ఆస్పత్రిలో చేరిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Sandeep Eggoju
Published on: 25 Nov 2021 12:27 PM IST
TS Assembly Speaker Pocharam Srinivas Reddy Tested Corona Positiv
X

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కి కరోనా పాజిటివ్ (ఫైల్ ఇమేజ్)

Pocharam Srinivas Reddy: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్ సోకింది. కొవిడ్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు స్పీకర్ పోచారం. ప్రస్తుతం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story