TRS: రేపు అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ధర్నాలు

TRS: నిరసన సెగలు ఢిల్లీకి తాకేలా కార్యాచరణ

Sandeep Eggoju
Published on: 11 Nov 2021 9:22 PM IST
TRS Protests in All constituencies Across Telangana Tomorrow
X

రేపు తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు (ఫైల్ ఇమేజ్)

TRS: ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రంతో అమీతుమీకి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. రేపు అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ దగ్గర చేపట్టే ధర్నాకు అనుమతులు కూడా వచ్చేశాయి. మరోవైపు నిరసన సెగలు ఢిల్లీకి తాకేలా కార్యాచరణ రూపొందించారు టీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే రేపటి ధర్నా కోసం కార్యకర్తలకు మంత్రులు, నేతలు దిశానిర్ధేశం చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story