Top
logo

CM KCR: మళ్లీ అధికారంలోకి వచ్చేది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే

TRS Govt Will Come Again Says CM KCR
X

CM KCR: మళ్లీ అధికారంలోకి వచ్చేది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే

Highlights

CM KCR: వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.

CM KCR: వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కొందరు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు. ఎవర్ని ప్రభుత్వంలో ఉంచాలో ప్రజలకు బాగా తెలుసు. మాకు అంచనాలు, సర్వేలు ఉన్నాయి. మా ప్రభుత్వమే కొనసాగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు మమ్మల్ని ఎందుకు పక్కన పెడతారు? ఏ కారణంతో పక్కన పెడతారు? మాకు ఆత్మవిశ్వాసం ఉంది అని కేసీఆర్ అన్నారు. మంచి చేసేవాళ్లను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ గెలిపిస్తారన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు.

Web TitleTRS Govt Will Come Again Says CM KCR
Next Story