MLC Election Results: వాణీదేవి ఘన విజయం

MLC Election Results: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి ఘన విజయం సాధించారు.

Arun Chilukuri
Updated on: 20 March 2021 5:24 PM IST
TRS Candidate Surabhi Vani Devi Win Hyderabad Seat
X

MLC Election Results: వాణీదేవి ఘన విజయం

MLC Election Results: మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై వాణీదేవి గెలుపొందారు. వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689 పోలవ్వగా రెండో ప్రాధాన్యతగా 36,580 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1,49,269 ఓట్లతో వాణీదేవి విజయఢంకా మోగించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story