MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం దిశగా టీఆర్ఎస్‌

MLC Election Results: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 20 March 2021 6:49 PM IST
TRS Candidate Palla Rajeshwar Reddy  TO Win Nalgonda Seat
X

MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం దిశగా టీఆర్ఎస్‌

MLC Election Results: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు కొనసాగుతోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానంలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి గెలుపు దిశగా దూసుకు పోతున్నారు. తీన్మార్‌ మల్లన్న కంటే పల్లా 25వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు. పల్లా గెలుపు దాదాపు ఖాయమనట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌ స్థానంలో టీఆర్ఎస్‌ అభ్యర్థి సురభి వాణిదేవి విజయం సాధించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story