Indra Sena Reddy: చిట్టగాన్ పోర్ట్ ప్రారంభం అయితే గేట్‌వేగా త్రిపుర మారుతుంది

Tripura Governor Indrasena Reddy visited Siddipet
x

Indra Sena Reddy: చిట్టగాన్ పోర్ట్ ప్రారంభం అయితే గేట్‌వేగా త్రిపుర మారుతుంది

Highlights

Indra Sena Reddy: అగర్తల ఎడ్యుకేషన్, మెడికల్ హబ్‌గా నిలుస్తోంది

Indra Sena Reddy: ఆసియా దేశాలకు భూమార్గం ద్వారా వెళ్లే ప్రాంతం త్రిపుర అని ఆ రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. జగిత్యాలకు వెళ్తుండగా మార్గమధ్యలో సిద్దిపేటలో బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి ఇంటికి ఆయన వెళ్లారు. త్రిపుర రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఇంద్రసేనా రెడ్డి వివరించారు. చిట్టగాన్ పోర్ట్ ప్రారంభం అయితే ఇది గేట్ వేగా నిలుస్తోందన్నారు. త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తల ఎడ్యుకేషన్, మెడికల్ హబ్‌గా నిలుస్తోందన్నారు. త్రిపుర రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేస్తుండటం సంతోషంగా ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories