ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న గిరిజనులు
నల్గొండ జిల్లా పలుగుతండాలో అటవీ భూమిలో మొక్కలు నాటడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులను.. స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. అధికారులతో గిరిజనులు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గిరిజనుల వాగ్వాదం తో వెనుదిరిగిన అధికారులు
Next Story




