Venkateswarlu: పండుగ సీజన్ లో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు

*ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు రవాణా శాఖ జాయింట్ కమిషనర్ హెచ్చరిక

Shilpa
Updated on: 4 Oct 2021 5:15 PM IST
Transport Joint Commissioner Venkateswarlu Warned to Private Bus Operators about Charges During Festivals
X

ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు రవాణా శాఖ జాయింట్ కమిషనర్ హెచ్చరిక(ఫైల్ ఫోటో)

Venkateswarlu: పండుగ సీజన్ లో ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ జాయింట్ కమిషనర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఇప్పటికే దాదాపు వంద బస్సులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ట్యాక్స్ చెల్లించకుండా బస్సులు తిప్పినా చర్యలు తప్పవన్నారు. బస్సుల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని తెలిపారు.

Shilpa

Shilpa

Next Story