Warangal: తీవ్ర విషాదం.. అన్నను స్కూల్‌ బస్సు ఎక్కించడానికి వచ్చి.. మృత్యు ఒడిలోకి చేరిన మూడేళ్ల బాలుడు

Warangal: బస్సు టైర్ల కింద పడి మృతి చెందిన బాలుడు

Jyothi
Published on: 29 Aug 2023 11:14 AM IST
Tragedy in Warangal District
X

Warangal: తీవ్ర విషాదం.. అన్నను స్కూల్‌ బస్సు ఎక్కించడానికి వచ్చి.. మృత్యు ఒడిలోకి చేరిన మూడేళ్ల బాలుడు

Warangal: వరంగల్ జిల్లా భీమాదేవరపల్లి మండలం చంటయిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నను స్కూల్‌ బస్సు ఎక్కించడానికి వచ్చిన మూడేళ్ల బాలుడు మృత్యుఒడిలోకి చేరాడు. అన్నను స్కూల్‌ బస్సు ఎక్కించడానికి వచ్చిన బాలుడు.. బస్సు వెనుక టైర్ల కింద పడి మృతి చెందాడు. అప్పటి వరకు ఆడుతూ, గంతులేసిన కొడుకు ఒక్కసారిగా విగత జీవగా మారడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story