Nizamabad: నిజామాబాద్ జిల్లాలో బాలిక ఆత్మహత్య..

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో బాలిక ఆత్మహత్య కలకలం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 30 Dec 2025 3:07 PM IST
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో బాలిక ఆత్మహత్య..
X

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో బాలిక ఆత్మహత్య కలకలం రేపుతోంది. బాలుడితో ప్రేమ వ్యవహారమే కారణంగా అనుమానిస్తున్నారు. సూసైడ్ లెటర్‌లో బాలిక బాలుడి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాలుడి ఇంటి ముందు బాలిక బంధువుల ఆందోళన నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లిలో ఘటన చోటు చేసుకోగా బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిజామాబాద్‌కు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story