Banjara Hills: బంజారాహిల్స్‌‌లో విషాదం.. స్విగ్గీ డెలివరీ బాయ్‌ రిజ్వాన్ మృతి

Banjara Hills: స్విగ్గీ డెలివరీ చేసేందుకు వెళ్లిన డెలివరీ బాయ్

Dhatripriya
Published on: 15 Jan 2023 9:51 AM IST
Tragedy In Banjara Hills Swiggy Delivery Boy Rizwan Died
X

Banjara Hills: బంజారాహిల్స్‌‌లో విషాదం.. స్విగ్గీ డెలివరీ బాయ్‌ రిజ్వాన్ మృతి

Banjara Hills: స్విగ్గీ డెలివరీకి వెళ్లి పెంపుడు కుక్క దాడి ఘటనలో డెలివరీ బాయ్ మృతి కలకలం రేపింది. 4 రోజుల క్రితం బంజారాహిల్స్ లుంబిని రాక్ క్రిస్టల్ అపార్ట్మెంట్‌కు ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. డెలివరీ ఇచ్చే సమయంలో డోర్ ఓపెన్ చేయగా బాయ్‌పై పెంపుడు కుక్క దాడి చేసింది. కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు థర్డ్ ఫ్లోర్‌పై నుంచి కిందకు పడిపోయాడు. డెలివరీ బాయ్‌ తలకు తీవ్ర గాయం కావడంతో నిమ్స్‌కి తరలించారు. నాలుగు రోజులుగా కోమలోనే ఉన్నాడు. నిమ్స్ లో చికిత్స పొందుతూ రిజ్వాన్ మృతి చెందాడు.

Dhatripriya

Dhatripriya

Next Story