Hyderabad: తండ్రితో స్కూల్‌కు వెళ్తుండగా బైక్‌పై నుంచి జారిపడ్డ చిన్నారి.. బస్సు కింద పడటంతో అక్కడికక్కడే మృతి

Tragedy in Bachupally Hyderabad
x

Hyderabad: తండ్రితో స్కూల్‌కు వెళ్తుండగా బైక్‌పై నుంచి జారిపడ్డ చిన్నారి.. బస్సు కింద పడటంతో అక్కడికక్కడే మృతి

Highlights

Hyderabad: బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ దగ్గర ఘటన

Hyderabad: హైదరాబాద్‌ బాచ్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. తండ్రితో స్కూల్‌కు వెళ్తుండగా చిన్నారి బైక్‌పై నుంచి జారిపడింది. చిన్నారి స్కూల్ బస్సు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. బాచుపల్లిలోని రెడ్డీస్ ల్యాబ్ దగ్గర ఈ ఘటన జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories