Revanth Reddy: ప్రపంచానికి గాంధీ ఇజాన్ని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి గాంధీ

Revanth Reddy: ప్రపంచానికి ఆదర్శంగా మన భారతీయుడు ఉండటం మనకు గర్వకారణం

Rama Rao
Published on: 2 Oct 2022 2:36 PM IST
TPCC Chief Revanth Reddy paid tribute to Gandhis statue
X

గాంధీ విగ్రహానికి నివాళుర్పించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

Revanth Reddy: హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై... గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించించారు. ప్రపంచ దేశాల్లో శాంతి కోరుకునే నెల్సన్ మండేలా లాంటి నాయకులకు గాంధీ స్ఫూర్తి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచానికి గాంధీయిజాన్ని పరిచయం చేసిన గొప్ప మహనీయుడన్నారు. గొప్ప సిద్ధాంతం గాంధీయిజం చరిత్రలో నిలబడిందన్నారు. యుగ పురుషుడిగా గాంధీజీ మనకు గర్వకారణమన్నారు. వందల సంవత్సరాలు ఈ దేశంపై ఆధిపత్యం చలాయిస్తున్న బ్రిటిషర్లకు వ్యతిరేకంగా గుండెలనెదురొడ్డి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారన్నారు.

Rama Rao

Rama Rao

Next Story