Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అరెస్ట్

Revanth Reddy: వరంగల్‌ వెళ్తుండగా ఘట్‌కేసర్‌ టోల్‌ప్లాజా వద్ద రేవంత్‌రెడ్డి అరెస్ట్

Jyothi
Published on: 18 Jun 2022 1:24 PM IST
TPCC Chief Revanth Reddy Arrest
X

Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అరెస్ట్

Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో వరంగల్‌ వాసి రాకేష్‌ మృతి చెందాడు. రాకేష్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వరంగల్‌ వెళ్తుండగా.. ఘట్‌కేసర్‌ టోల్‌ప్లాజా వద్ద రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Jyothi

Jyothi

Next Story