మంజీరా నదిలో అద్భుత దృశ్యం

Sangareddy: టోర్నోడలాగా ఎగిసిన పొగ

Jyothi
Published on: 5 Sept 2022 10:53 AM IST
Tornado in Manjeera River
X

మంజీరా నదిలో అద్భుత దృశ్యం

Sangareddy: ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. అంతలోనే అనూహ్యంగా మంజీరా నదిలో సుడిగాలి రేగింది. గింగిరాలు తిరుగుతూ ఆకాశం నుంచి నదిలోకి తెల్లని ధారలా ఏర్పడింది. సుమారు రెండు నిమిషాల సేపు నీరు నింగివైపు ఎగసింది.. అటుగా వెళ్లిన వారంతా ఆ క్రమాన్ని ఆశ్చర్యంగా తిలకించారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం నిర్జప్ల గ్రామ శివారులోని మంజీరా నదిలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.


Jyothi

Jyothi

Next Story