Gangula: రేపు, కరీంనగర్ లో కథనభేరి సభ

Gangula: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతికేత మొదలైంది

Shashank Gullapelli
Published on: 11 March 2024 8:28 PM IST
Tomorrow KathanaBheri Sabha In Karimnagar Says Gangula Kamalakar
X

Gangula: రేపు, కరీంనగర్ లో కథనభేరి సభ

Gangula: రేపు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ . ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారని సభ వివరాలను తెలిపారు. ముఖ్య కార్యక్రమాలన్నీ కరీంనగర్ నుండే కేసీఆర్ ప్రారంభిస్తారు. అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికల కథనభేరి కూడా ప్రారంభం అవుతోందని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతికేత మొదలైందని, ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా గులాబీ శ్రేణులు నిలుస్తారని గంగుల పేర్కొన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story