Sangareddy: కూరగాయల మార్కెట్‌లో టమాటాలు చోరీ.. మూడు బాక్సులను దోచుకెళ్లిన దొంగ

Sangareddy: మార్కెట్‌కు అమ్మకానికి టమాటా బాక్సులను తీసుకువచ్చిన రైతు

Shekhar G
Published on: 23 July 2023 3:14 PM IST
Tomatoes Stolen From Vegetable Market In Sangareddy
X

Sangareddy: కూరగాయల మార్కెట్‌లో టమాటాలు చోరీ.. మూడు బాక్సులను దోచుకెళ్లిన దొంగ

Sangareddy: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని కూరగాయల మార్కెట్లో టమాటాలు చోరీ అయ్యాయి. కమీషన్ ఏజెంట్ వద్దకు ఓ రైతు టమాటాలను అమ్మకానికి తీసుకువచ్చాడు. అయితే మార్కెట్‌లో ఉన్న టమాటా బాక్సుల్లో నుంచి మూడు బాక్సులు అపహరించినట్లు రైతు గుర్తించాడు. చోరీకి గురైన టమాటా విలువ 6 వేలకు పైనే ఉంటుందని తెలిపాడు. ఓ వ్యక్తి బైక్‌పై వచ్చిన టమాటాలు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. ఒక్కో టమాటా బాక్సును బైక్‌పై పెట్టుకుని దొంగతనానికి పాల్పడ్డాడు.

Shekhar G

Shekhar G

Next Story