Hyderabad: డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అరెస్ట్‌

Hyderabad: డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అరెస్ట్‌ అయ్యారు.

Arun Chilukuri
Published on: 22 Dec 2023 3:34 PM IST
Tollywood Dubbing Artist Arrested in Drugs Case
X

Hyderabad: డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అరెస్ట్‌

Hyderabad: డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అరెస్ట్‌ అయ్యారు. రాచకొండ పరిధిలో 30 గ్రాముల MDMA సీజ్‌ చేసిన కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా.. అందులో ఓ వ్యక్తి టాలీవుడ్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌‌ అని సీపీ తెలిపారు. నైజీరియన్ దగ్గర డ్రగ్స్ కొని అమ్మే ప్రయత్నంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. బెంగళూరులో ఉన్న నైజీరియన్ వ్యక్తితో పరిచయాలు పెంచుకొని.. ఇక్కడ డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పోలీసులు నైజీరియన్ కోసం గాలిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story