Revanth Reddy: మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖలపై సీఎం రివ్యూ

Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్లు, మన ఊరు-మన బడిపై సమీక్షించనున్న సీఎం

Shekhar G
Updated on: 2 March 2024 9:31 AM IST
Today Schedule Of CM Revanth Reddy
X

Revanth Reddy: మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖలపై సీఎం రివ్యూ

Revanth Reddy: ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి పలు శాఖలపై రివ్యూ నిర్వహించనున్నారు. మహిళా శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖలపై సీఎం రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్లు, మన ఊరు-మన బడిపై సమీక్షించనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story