ఇవాళ లాల్ దర్వాజ సింహవాహిని బోనాలు

Lal Darwaza Bonalu: రెండు రోజుల పాటు జరగనున్న బోనాల జాతర

Sriveni Erugu
Published on: 24 July 2022 9:10 AM IST
Today Lal Darwaja Simhavahini Bonalu
X

ఇవాళ లాల్ దర్వాజ సింహవాహిని బోనాలు

Lal Darwaza Bonalu: హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజామునే అమ్మవారికి అభిషేకంతో పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాతబస్తీలోని లాల్ దర్వాజ బోనాలకు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. లాల్ దర్వాజ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story