Hyderabad: కేపీహెచ్‌బీలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీ కొట్టిన టిప్పర్‌, సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Hyderabad: మృతదేహాన్ని 20 మీటర్లు ఈడ్చుకెళ్లిన టిప్పర్‌...

Shireesha
Published on: 9 Jan 2022 9:52 AM IST
Tipper Hits a Bike in Hyderabad KPHB Colony Killed Software Engineer | Telugu Online News
X

Hyderabad: కేపీహెచ్‌బీలో రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీ కొట్టిన టిప్పర్‌, సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి

Hyderabad: హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేపీహెచ్‌బీ కాలనీ ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనాన్ని టిప్పర్‌ ఢీ కొట్టింది. ప్రమాదంలో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే టిప్పర్‌ మృతదేహాన్ని 20మీటర్లు ఈడ్చుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story