Coronavirus: తెలంగాణలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమో కాగా..తొలి కరోనా పేషెంట్ పూర్తిగా కోలుకొని గాంధీ ఆస్పత్రి డిశ్చార్జ్ అయ్యాడు.

admin1
Updated on: 16 March 2020 11:19 AM IST
Coronavirus: తెలంగాణలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు
X
Representational Image

తెలంగాణలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమో కాగా..తొలి కరోనా పేషెంట్ పూర్తిగా కోలుకొని గాంధీ ఆస్పత్రి డిశ్చార్జ్ అయ్యాడు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి నుంచి శాంపిల్స్ సేకరంచి పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఆ ఇద్దరికి కాంట్రాక్టు పర్సన్స్ ను రాపిడ్ రెస్పోండ్ టీమ్స్ స్ర్కీన్ చేస్తున్నారు.

admin1

admin1

Next Story