Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్
Raja Singh: దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ విసిరిన రాజాసింగ్
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్
Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. రామనవమి శోభాయాత్ర తీస్తే చంపేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలిపారు రాజాసింగ్. దమ్ముంటే నేరుగా వచ్చిన సవాల్ విసిరారు రాజాసింగ్. గతంలో సైతం ఇదే తరహాలో రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
Next Story




