SBI ATM: బయ్యారంలో దొంగల బీభత్సం.. ఏటీఎం కొల్లగొట్టి రూ.29 లక్షలు చోరీ

SBI ATM: ATM మిషన్ ను ధ్వంసం చేసి చోరికి పాల్పడిన దొంగలు

Shekhar G
Published on: 18 Feb 2024 5:02 PM IST
Thieves Stole Rs 29 Lakh From SBI Atm In Bayyaram
X

SBI ATM: బయ్యారంలో దొంగల బీభత్సం.. ఏటీఎం కొల్లగొట్టి రూ.29 లక్షలు చోరీ

SBI ATM: మహబూబాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. బయ్యారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న ఎస్బీఎచ్ ATM లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. షట్టర్ ను కట్టర్ తో కట్ చేసి.. ATM మిషన్ ను ధ్వంసం చేశారు. అనంతరం ATMలో ఉన్ననగదును ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో విచారణ చేపట్టారు. భారీ మొత్తంలో నగదు మాయం అయినట్లు తెలుస్తోంది.

Shekhar G

Shekhar G

Next Story