Kishan Reddy: టీబీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండదు.. పార్టీలోనూ చర్చ జరగలేదు

Kishan Reddy: ఇదంతా సోషల్ మీడియా సృష్టించిన గందరగోళమే

Shekhar G
Published on: 28 Jun 2023 5:57 PM IST
There Will Be No Change Of TBJP President
X

Kishan Reddy: టీబీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండదు.. పార్టీలోనూ చర్చ జరగలేదు

Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఊహాగాలను ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. తాజాగా అధ్యక్షుడి మార్పు ఖాయమంటూ మరోసారి ప్రచారం జోరందుకుంది. బండిని మార్చి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తారని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. కిషన్ రెడ్డి స్పందించారు. ఇప్పట్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారాయన. ఈ టాపిక్ పై పార్టీలోనూ చర్చ జరగలేదని..ఇదంతా సోషల్ మీడియా సృష్టించిన గందరగోళమే అన్నారు కిషన్ రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story