KTR: ఒకే రోజు 19 పద్దులపై చర్చ వద్దు

KTR: కొత్త సభ్యులకు అవకాశం ఇవ్వం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 30 July 2024 10:01 PM IST
There is no need to discuss 19 issues in one day Says KTR
X

KTR: ఒకే రోజు 19 పద్దులపై చర్చ వద్దు

KTR: ఒకే రోజు 19 పద్దులపై చర్చ జరపవద్దని శాసనసభ వ్యవహారాల మంత్రిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కోరారు. సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దన్న ప్రతిపాదనను అంగీకరిస్తామన్నారు. కానీ సభలో 57 మంది కొత్త సభ్యులు ఉన్నారని... వారంతా మాట్లాడాలని ఆశ పడతారన్నారు. ఇలా రోజుకు 19 పద్దులపై చర్చ కాకుండా... రోజుకు 2 లేదా మూడింటిపై చర్చ పెట్టాలన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story