YS Sharmila: కేటీఆర్ తలపొగరు హిమాలయాలకు పాకింది

YS Sharmila మీ చేతకాని పాలనే తెలంగాణకు పెద్ద లోపం

Dhatripriya
Published on: 11 Jun 2023 5:22 PM IST
The Rule Of Government Is Confined To The Farmhouse
X

YS Sharmila: కేటీఆర్ తలపొగరు హిమాలయాలకు పాకింది

YS Sharmila: అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. చిన్నదొర కేటీఆర్ తలపొగరు హియాలయాలకు పాకిందని పేర్కొన్నారు. "ప్రజాదర్బార్ పెట్టవద్దట...ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి చెప్పుకోవద్దట...అలా చేస్తే వ్యవస్థలో లోపం ఉన్నట్లట" అంటూ షర్మిల మండిపడ్డారు. లోపం వ్యవస్థలో కాదు కేటీఆర్ గారూ...మీ చేతకాని పాలనే తెలంగాణకు పెద్ద లోపం అని ట్వీట్టర్‌లో షర్మిల విరుచుకుపడ్డారు.

Dhatripriya

Dhatripriya

Next Story