రహేల్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు

ప్రజా భవన్ ముందు యాక్సిడెంట్‌ కేసులో రహేల్‌ అరెస్ట్‌

Jyothi
Published on: 10 April 2024 10:57 AM IST
The police filed a Petition to give Raheel Custody
X

రహేల్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు

Former MLA Shakeel: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్‌ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాభవన్‌ ముందు యాక్సిడెంట్‌ కేసులో రహేల్‌ అరెస్టయ్యారు. గతంలో జూబ్లీహిల్స్‌ ఘటనలోనూ రహేల్‌ నిందితుడిగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో రహేల్‌ను విచారించాలని కోర్టుకు పోలీసులు తెలిపారు. మరోవైపు రహేల్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

Jyothi

Jyothi

Next Story