Adibhatla Kidnap Case: ఆదిభట్ల కిడ్నాప్ కేసు ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి అరెస్ట్

* నవీన్‌ను గోవా నుంచి నేరుగా హైదరాబాద్‌కు తరలింపు

R Tripura Malini
Published on: 14 Dec 2022 9:44 AM IST
The Main Accused In Adibhatla Kidnap Case Naveen Reddy Arrested
X

 ఆదిభట్ల కిడ్నాప్ కేసు ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి అరెస్ట్

Rangareddy District: రంగారెడ్డి జిల్లా మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో ప్రధాని నిందితుడు నవీన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ SOT, ఆదిభట్ల పోలీసులు గాలించి నవీన్‌రెడ్డి గోవాలో అరెస్ట్ చేశారు. ఇక నవీన్‌ను గోవా నుంచి నేరుగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇవాళ సరూర్‌నగర్ SOT కార్యాలయానికి తరలించనున్నారు. అలాగే నేడు నవీన్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హజరుపర్చనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story