TS Weather Report Today: తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

X
తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి వానలు
Highlights
TS Weather Report Today: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
Shireesha28 Aug 2021 7:30 AM GMT
TS Weather Report Today: తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు పలు చోట్ల తేలిక పాటి వానలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్నటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో ఉత్తర ఆంధ్ర - దక్షిణ ఒడిషా తీరం వద్ద అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో బెంగాల్ తీరం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం, తూర్పు విదర్భ వద్ద 3.1 కి.మీ వద్ద ఇంకో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీంతో రాగల 5 రోజులు పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
Web TitleThe Hyderabad Meteorological Department has forecast heavy rains in several parts of Telangana for the next 5 days
Next Story
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
Mekapati Vikram Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం
26 Jun 2022 7:19 AM GMTఎల్ బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన
26 Jun 2022 6:51 AM GMTBandi Sanjay: జాతీయ మానవ హక్కుల కమిషన్కు బండి సంజయ్ ఫిర్యాదు
26 Jun 2022 6:35 AM GMTLIC Policy: ఎల్ఐసీ సూపర్ టర్మ్ ప్లాన్.. 50 లక్షల ప్రయోజనం..!
26 Jun 2022 6:30 AM GMTకోనసీమ జిల్లా అంతర్వేది తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు
26 Jun 2022 6:19 AM GMT