KTR: రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవడం లేదు

KTR: నల్గొండ, వరంగల్‌, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికపై సమీక్ష

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 May 2024 2:56 PM IST
The Government Is Not Supporting The Farmers Says KTR
X

KTR: రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవడం లేదు

KTR: తడిసిన ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన రోడ్డెక్కుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం గ్రాడ్యుయేషన్‌ ఎమ్మెల్సీని నాలుగు సార్లు బీఆర్‌ఎస్‌ గెలిచిందని తెలిపారు. విద్యావంతులు మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ మోసపూరిత హామీలను యువత గమనించాలని కోరారు. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికపై కేటీఆర్ సమీక్ష జరిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story