Bandaru Vijayalakshmi: ప్రధాని చేసిన అభివృద్ధే బీజేపీని గెలిపిస్తుంది

The Development Done By The Prime Minister Will Win The BJP Says Bandaru Vijayalakshmi
x

Bandaru Vijayalakshmi: ప్రధాని చేసిన అభివృద్ధే బీజేపీని గెలిపిస్తుంది

Highlights

Bandaru Vijayalakshmi: పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటా

Bandaru Vijayalakshmi: హైదరాబాద్ లో ప్రతి ఏడాది ఆలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహిస్తారు. అక్టోబర్ 25వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్ కార్యక్రమం జరుగనుందని అలయ్- బలయ్ చైర్ పర్సన్ బండారు విజయ లక్ష్మి తెలిపారు. ఎన్నికల నిబంధనలకు లోబడే అలయ్ బలయ్ ప్రొగ్రామ్ ఉంటుందని ఆమె వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే ముషిరాబాద్ తో పాటు ఏ నియోజకవర్గం సీటు ఇచ్చినా గెలుస్తానంటున్న బండారు విజయలక్ష్మి.

Show Full Article
Print Article
Next Story
More Stories