బోయగూడ ప్రమాద ఘటనలో ఆరుగురి బాధితుల మృతదేహాలు స్వస్థలాలకు తరలింపు...

Secunderabad: *గాంధీ మార్చురీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలింపు

Sriveni Erugu
Updated on: 24 March 2022 7:56 AM IST
The Bodies of Six Victims of The Boyaguda Accident have been Shifted to Their Hometowns
X

బోయగూడ ప్రమాద ఘటనలో ఆరుగురి బాధితుల మృతదేహాలు స్వస్థలాలకు తరలింపు 

Secunderabad: సికింద్రబాద్ బోయగూడ స్ట్రాప్ గోడౌన్ ప్రమాదంలో మృతుల డెడ్ బాడీలను అధికారులు స్వస్థలాలకు తరలించారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం అక్కడి నుంచి ఆరుగురి మృతదేహాలను ప్రత్యేక వాహనంలో శంషాబాద్ ఏయిర్ పోర్టుకు తరలించారు. మరో ఐదుగురి మృతదేహాలను ఈ సాయంత్రానికి తరలించనున్నారు. ఈసందర్భంగా గురువారం రాత్రి శంషాబాద‌్ ఎయిర్ పోర్టులో మృతదేహాలను హైదరాబాద్ కలెక్టర్, సికింద్రబాద్ డివిజన్ కోర్టు జడ్జీ పరిశీలించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story