Thatikonda Rajaiah: బీఆర్ఎస్‌కు తాటికొండ రాజయ్య గుడ్‌బై
Thatikonda Rajaiah: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ గూటికి రాజయ్య
Thatikonda Rajaiah: బీఆర్ఎస్‌కు తాటికొండ రాజయ్య గుడ్‌బై
Thatikonda Rajaiah: మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైయ్యారు. ఈనెల 10న కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు గులాబీ దళపతి కేసీఆర్ టికెట్ నిరాకరించారు. కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంతో రాజయ్య పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తు్న్న నేపథ్యంలో రాజయ్య కాంగ్రెస్ గూటికి చేరుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story




