Rajagopal Reddy: బండి సంజయ్ను అలా చూసి.. బాత్రూంకి వెళ్లి ఏడ్చా..
Rajagopal Reddy: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
Rajagopal Reddy: బండి సంజయ్ను అలా చూసి.. బాత్రూంకి వెళ్లి ఏడ్చా..
Rajagopal Reddy: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించిన సమయంలో ఆయన్ను చూసి కన్నీళ్లు వచ్చాయని...బాత్రూంలోకి వెళ్లి ఏడ్చానంటూ రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటూనే...ఆయన వల్లె తెలంగాణలో బీజేపీ బలపడిందన్నారాయన. కొందరూ బీఆర్‌ఎస్ బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేస్తున్నారని..ఎప్పటికి అలా జరగదన్నారు. మద్యం కుంభకోణంలో కేటీఆర్ కవిత లేదా.. అని ప్రశ్నించిన రాజగోపాల్‌రెడ్డి.. వారిని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు జైలుకు పంపిస్తాయని అన్నారు.
Next Story




