హైదరాబాద్ తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత

పోలీసులు, బీఆర్ఎస్వీ నాయకుల మధ్య తోపులాట

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 Sept 2024 1:02 PM IST
Tension near Hyderabad Telangana Bhavan
X

హైదరాబాద్ తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్ తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, బీఆర్ఎస్వీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్‌ విద్యార్థి విభాగం నేతలను పోలీసపులు అదుపులోకి తీసుకున్నారు. జీవో నెంబర్ 33ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story