హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

* బీజేపీ ఆఫీస్‌ ముట్టడికి ప్రయత్నించిన ఆప్ కార్యకర్తలు

Dhatripriya
Published on: 12 Feb 2023 2:11 PM IST
Tension Near Hyderabad BJP Office
X

Hyderabad: హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

BJP Office: హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ పార్టీ కార్యాలయం ముట్టడికి వచ్చిన ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆప్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోటాపోటీగా బీజేపీ, ఆప్ నేతలు నినాదాలు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story