Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. జీతం కోసం సిబ్బంది ఆందోళన

Telangana University: వీసీ ఛాంబర్ ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన

Dhatripriya
Updated on: 6 May 2023 1:46 PM IST
Tension In Telangana University
X

Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. జీతం కోసం సిబ్బంది ఆందోళన

Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఏప్రిల్ నెల జీతం కోసం.. వీసీ ఛాంబర్ ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రతి నెల 2 తేదీన జీతాలొచ్చేవని..కానీ..యూనివర్సిటీలో జరుగుతున్న పరిమాణాల నేపథ్యంలో.. ఏప్రిల్ నెల జీతం ఇంకా రాలేదన్నారు. జీతం వచ్చే వరకు కదిలే ప్రసక్తే లేదని ఉద్యోగులు తేల్చి చెప్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story